ఇవీ చూడండి:హంద్వారాలో ఎన్కౌంటర్
ప్లాస్టిక్ నిషేధించాలి
ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైంది... ప్రతి దానికీ ఉపయోగించడంతో రోజురోజుకి ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి కాలుష్యానికి కారణామవుతున్నాయి. అటువంటి ప్లాస్టిక్‌ను నిషేధించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ చేస్తున్న విద్యార్థులు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ప్లాస్టిక్ నిషేధించాలని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి పట్టణంలో ర్యాలీ తీశారు. పిల్లలు తయారు చేసిన కాగితపు సంచులను ప్రజలకు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను తెలిపారు. ప్రతి ఒక్కరు కాగితపు సంచులను వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీరామ్ సైదులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:హంద్వారాలో ఎన్కౌంటర్
Intro:Tg_KRN_12_07_RAITHU AVAGHANA_PKG. 1_C2
యాంకర్ సేంద్రియ ఎరువు తో చిరు ధాన్యాల సాగు విధానం పై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు
Body:raithu
Conclusion:Tg_KRN_12_07_RAITHU AVAGHANA_PKG. 1_C2
యాంకర్ సేంద్రియ ఎరువు తో చిరు ధాన్యాల సాగు విధానం పై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు
Body:raithu
Conclusion:Tg_KRN_12_07_RAITHU AVAGHANA_PKG. 1_C2