నాగర్కర్నూల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు 'ఛలో ఆర్ఎం కార్యాలయం' నిర్వహించారు. ఫలితంగా 79 బస్సులకు గాను 53 డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు గంటల తరబడి బస్టాండుల్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు నిరనస ర్యాలీ చేపట్టారు.
ఇవీ చూడండి: కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?