ETV Bharat / state

'ధరణి ప్రాజెక్టులోని లోపల వల్లే..' - నాగర్​కర్నూల్​లో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

ధరణి ప్రాజెక్టులో ఉన్న లోపాల కారణంగానే ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై చెడు అభిప్రాయం ఏర్పడిందని నాగర్​కర్నూల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు వాపోయారు.

రెవెన్యూ ఉద్యోుగుల ఆందోళన
author img

By

Published : Nov 7, 2019, 10:04 PM IST

సజీవ దహనమైన అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ శ్రీనివాస్​రెడ్డి. జిల్లా కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు, వివిధ శాఖల నాయకులు నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. ధరణి ప్రాజెక్టులో ఉన్న లోపాల కారణంగానే ఈరోజు ఈ సమస్య ఏర్పడిందని రెవెన్యూ ఉద్యోగులు వాపోయారు. సర్కారు తీసుకొవచ్చిన కొత్త విధానాల వల్లే ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై చెడు అభిప్రాయం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

Intro:TG_MBNR_15_7_COLLECTOR_NIVALI_VIJAYA REDDY_VO_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONYRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ తాసిల్దార్ విజయారెడ్డి చిత్రపటానికి పూలమాల పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టరేట్ ముందు టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్న రెవెన్యూ ఉద్యోగులు, వివిధ శాఖల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, జెసి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ విజయారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.రెవెన్యూ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. భూప్రక్షాళన ధరణి ప్రాజెక్టులో ఉన్న లోపాల కారణంగానే ఈరోజు ఈ సమస్య ఏర్పడిందన్నారు. ధరణి వెబ్సైట్ లో ఎన్నో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. సర్కారు తీసుకువచ్చిన కొత్త విధానాల వల్లే ఈరోజు ప్రజలకు రెవెన్యూ వ్యవస్థ పై చేడు అభిప్రాయం ఏర్పడిందని ఆందోళన చెందారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని పేర్కొన్నారు. వీరికి వివిధ సంఘాల నాయకులు మద్దతు పలికారు.....VO
BYTE:- జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు-రాధాకృష్ణ

Body:TG_MBNR_15_7_COLLECTOR_NIVALI_VIJAYA REDDY_VO_TS10050

Conclusion:TG_MBNR_15_7_COLLECTOR_NIVALI_VIJAYA REDDY_VO_TS10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.