ETV Bharat / state

కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస రోడ్ షో - nagar karnool

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస ఎంపీ అభ్యర్థి రాములు రోడ్ షో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

రోడ్​షో నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రాములు
author img

By

Published : Apr 5, 2019, 2:29 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు రోడ్ షో నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని రాములు ఓటర్లను కోరారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవంతో నియోజకవర్గాన్ని మరింతా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అవకాశం కల్పిస్తే జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం పాల్గొన్నారు.

రోడ్​షో నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రాములు

ఇవీ చూడండి: కేసీఆర్ చేసిన అభివృద్ధే గెలిపిస్తది: బూర నర్సయ్య గౌడ్​

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి రాములు రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు .మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ,ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు.

Body:కొల్లాపూర్ నియోజకవర్గంలో లో తెరాస రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు

Conclusion:నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో లో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి ఇ జూపల్లి కృష్ణారావు ,మాజీ ఎంపీ మంద జగన్నాథం పాల్గొని మాట్లాడారు తెరాస 16 స్థానాలు ఎంపీగా గెలిపించి ఢిల్లీలో తెరాస చేయించాలని అన్నారు. రాబోయే కాలంలో లో ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్రోల్ ప్రింట్ ఏర్పాటు చేసి ఇ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయన్నారు .రాష్ట్ర అభివృద్ధి కోసం అత్యధికంగా నిధులు తీసుకొచ్చి పనులు చేయడానికి ఎంతో ఆస్కారం ఉంటుందన్నారు .రాములు మాట్లాడుతూ తూ సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన నా అనుభవం ఉందని తనకు ఒక్కసారి ఎంపీగా గెలిపించి అవకాశం కల్పిస్తే నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.