ETV Bharat / state

కల్వకుర్తిలో ప్రత్యేక బలగాలతో పోలీసు కవాతు - dsp

పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కల్వకుర్తిలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు.

పోలీసు కవాతు
author img

By

Published : Apr 9, 2019, 11:45 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో డీఎస్పీ పుష్పారెడ్డి, సీఐ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలీసు కవాతు

ఇవీ చూడండి: "నేడు ఆర్మూర్​లో రైతు ఐక్యత సభ"

Intro:tg_mbnr_04_09_police kavathu_av_harish నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో డీఎస్పి పుష్పారెడ్డి, సీఐ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో లో ప్రత్యేక బలగాలతో పట్టణంలోని పురవీధుల గుండా పోలీసు కవాతు నిర్వహించారు

Body:పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ విలువైన ఓటు హక్కు ను వినియోగించుకోవాలని అసాంఘిక కార్యకలాపాలకు నేరాలకు పాల్పడే వారు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు

Conclusion:కల్వకుర్తి పట్టణంలో ప్రత్యేక బలగాలతో నిర్వహించిన నిర్వహించిన పోలీసు కవాతు లో డీఎస్పీ పుష్పారెడ్డి, సీఐ సురేందర్ రెడ్డి ఎసై లు నరసింహులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.