ETV Bharat / state

'మైనర్​ బాలునిపై పోక్సో కేసు నమోదు' - నాగర్​ కర్నూల్​ తాజా వార్త

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని  ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసినట్లు కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు తెలిపారు.

pocso-case-in-miner-boy-in-nagarkarnool
'మైనర్​ బాలునిపై పోక్సో కేసు నమోదు'
author img

By

Published : Dec 9, 2019, 3:22 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ మైనర్​ బాలుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికల ఇంటి సమీపంలోనే ఉండే ఆ బాలుడు వారిని తన ఇంట్లోకి పిలిపించుకుని ఆ చిన్నారులపట్ల అసహజంగా ప్రవర్తించాడని.. తన చరవాణిలోని అసభ్యకరమైన వీడియోలను చూపించి అదే విధంగా చేయాలని వారిని ఇబ్బందులకు గురి చేశాడని చిన్నారులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలునిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ గిరిబాబు వివరించారు.

'మైనర్​ బాలునిపై పోక్సో కేసు నమోదు'

ఇదీ చూడండి: చెట్టును ఢీకొట్టిన కారు...స్పాట్లో నలుగురు దుర్మరణం

Intro:tg_mbnr_pocso_case_namodu_avb_ts10130
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మైనర్ బాలునిపై కేస్ నమోదు చేసినట్లు కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు తెలిపారు.

Body:వెల్దండ మండల కేంద్రానికి చెందినఇద్దరు మైనర్ బాలికల పట్ల వీరి ఇంటి సమీపంలోనే ఉండే మైనర్ బాలుడు తన ఇంట్లోకి పిలిపించుకుని ఆ ఇద్దరు చిన్నారులపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ మైనర్ బాలుడు తన చరవాణి లోని అసభ్యకరమైన వీడియోలను చిన్నారులకు చూపించి అదే విధంగా చేయాలని ఆ ఇద్దరు చిన్నారులను ఇబ్బందులకు గురి చేశాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలుని పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు.

Conclusion:నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.