ETV Bharat / state

బ్యాలెట్​ పేపర్లు గల్లంతు... పీఏసీఎస్​ ఛైర్మన్​ ఎన్నిక వాయిదా - pacs chairman election postponed at amrabad

pacs-chairman-election-postponed-at-amrabad
బ్యాలెట్​ పేపర్లు గల్లంతు... పాక్స్​ ఛైర్మన్​ ఎన్నిక వాయిదా
author img

By

Published : Feb 16, 2020, 9:42 AM IST

Updated : Feb 16, 2020, 11:32 AM IST

07:37 February 16

బ్యాలెట్​ పేపర్లు గల్లంతు... పాక్స్​ ఛైర్మన్​ ఎన్నిక వాయిదా

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ సహకార సంఘాల(పాక్స్) ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. బ్యాలెట్‌ పేపర్లు గల్లంతు కావడం వల్ల ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీరాములు ప్రకటించారు. 

Last Updated : Feb 16, 2020, 11:32 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.