ETV Bharat / state

మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం

ప్రాదేశిక ఎన్నికల పర్వం ప్రారంభమైంది. రెండో విడత కోసం అభ్యర్థులు నేటి నుంచే నామ పత్రాలు సమర్పిస్తున్నారు. తమను బలపరిచే మద్ధతుదారులతో కలిసి నామపత్రాలు దాఖలు చేస్తున్నారు.

author img

By

Published : Apr 26, 2019, 5:40 PM IST

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ప్రాదేశిక ఎన్నికల కోసం నిర్వహించే నామినేషన్ల పర్వం మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని పంజుగుల, గుంటూరు ఎలికలు, తర్నికల్ గ్రామాలకు చెందిన పోటీదారులు ఎన్నికల అధికారులకు నామ పత్రాలు అందించారు. తమను బలపరిచే పార్టీ నాయకులు మద్దతుదారులతో కలిసి నామ పత్రాలను దాఖలు చేసేందుకు కేటాయించిన కేంద్రాలకు తరలివచ్చి నామినేషన్లు వేశారు.

Intro:tg_mbnr_08_26_nomination_zptc_mptc_av_c15
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ప్రాదేశిక ఎన్నికల కోసం నిర్వహించే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది మండలంలోని పంజుగుల గుంటూరు ఎలికలు తర్నికల్ గ్రామాలకు చెందిన పోటీదారులు ఎన్నికల అధికారులకు నామ పత్రాలను దాఖలు చేసినారు తమను బలపరిచే పార్టీ నాయకులు మద్దతుదారులతో నామ పత్రాలను దాఖలు చేసేందుకు ఆయా గ్రామాల కేటాయించిన కేంద్రాల వద్దకు చేరుకున్నారు

Body:ప్రాదేశిక ఎన్నికల కొరకు జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు మొదటిరోజు నామ పత్రాలను దాఖలు చేసేందుకు ఆయా గ్రామాల కేటాయించిన టువంటి ఇ కేంద్రాల వద్దకు చేరుకున్నారు

Conclusion:కల్వకుర్తి మండలం లోని పంజుగుల తర్నికల్ గుండూరు ఎల్లి కల్ గ్రామాలకు చెందిన పోటీదారులు గ్రామాలకు చెందిన ప్రజలతో ఆయా ఎంపిటిసి స్థానాలకు నామ పత్రాలు దాఖలు చేయడానికి తరలివచ్చారు రు
Namani Harish
mojokit no : 891
Kalwakurthy
cell no : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.