ETV Bharat / state

రంజాన్​ శుభాకాంక్షలు చెప్పని రాజకీయ నేతలు

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరుల రంజాన్​ను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా ప్రాంగణంలో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ..శుభాకాంక్షలు తెలపడానికి ఏ ఒక్క రాజకీయ ప్రముఖులు రాలేదు.

రంజాన్​కు రాని రాజకీయ నాయకులు
author img

By

Published : Jun 5, 2019, 3:04 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా దగ్గర పెద్ద ఎత్తున ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా ప్రాంగణం వద్ద డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ శ్రీనివాస్ రెడ్డి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలపడానికి రాజకీయ ప్రముఖులు, వీఐపీలు ఎవరూ రాలేదు. వారికోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా ఉండి.. చిన్నపిల్లలు కూర్చోవడానికి పనికొచ్చాయి. దీనితో ముస్లిం సోదరులు ఒకింత అసహనానికి గురయ్యారు.

రంజాన్​కు రాని రాజకీయ నాయకులు

ఇవీ చూడండి: హత్య చేశాడు... లొంగిపోయాడు

TG_MBNR_16_5_RAMZAN_IED_NO_LEADERS_AV_C8 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:-9885989452 ( )నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా దగ్గర గల ప్రార్థనా స్థలంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరై ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్ పండుగను ముస్లింలు నెల రోజులు ఉపవాసం ఉండి నిన్న చంద్రుడు కనిపించడం తో ముస్లింలు రంజాన్ పండగను ఈరోజు జరుపుకున్నారు. నమాజ్ అయిపోయిన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ అని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈద్గా ప్రాంగణం వద్ద డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ శ్రీనివాస్ రెడ్డి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలపడానికి రాజకీయ ప్రముఖులు కానీ... వీఐపీలు కానీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు గానీ... ఏ ఒక్కరు కూడా రాకపోవడం తో vip గ్యాలరీ వారికోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా ఉండి చిన్న పిల్లలు కూర్చోవడానికి పనికొచ్చాయి. శుభాకాంక్షలు తెలపడానికి ఎవరూ రాజకీయ ప్రముఖులు రాకపోవడంతో ముస్లిం సోదరులకు ఒకింత అసహనానికి గురి చేసాయి....AV

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.