ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో తెరాస జయభేరి - RAMULU

నాగర్​కర్నూల్​లో కారు తన సత్తా చాటింది. తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు జయభేరి మోగించారు.

రాములు
author img

By

Published : May 23, 2019, 12:07 PM IST

Updated : May 23, 2019, 2:59 PM IST

రాములు గెలుపు

నాగర్‌కర్నూల్‌లో తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు ఘన విజయం సాధించారు. లక్షా 80వేలకు పైగా భారీ మెజార్టీతో జయభేరి మోగించారు. కాంగ్రెస్ సీనియర్​ నేత​ మల్లు రవి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. కారు గెలుపు ఖాయమవటంతో గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు.

ఇవీ చూడండి: ఆధిక్యంలో దూసుకుపోతున్న కారు...

Intro:Body:Conclusion:
Last Updated : May 23, 2019, 2:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.