ETV Bharat / state

నాగర్‌కర్నూల్‌లో మహమ్మద్ ప్రవక్త వస్తువుల ప్రదర్శన - నాగర్‌కర్నూల్‌ జిల్లా తాజా సమాచారం

మహమ్మద్‌ ప్రవక్త వస్తువులను నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. పట్టణంలోని బీన్‌ మహపుజ్ మసీదులో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముస్లింలు పెద్దఎత్తున హాజరై తిలకించారు.

Mohammed pravaktha  things show in nagar kurnool
నాగర్‌కర్నూల్‌లో మహమ్మద్ ప్రవక్త వస్తువుల ప్రదర్శన
author img

By

Published : Nov 14, 2020, 2:12 PM IST

నాగర్ కర్నూల్‌ జిల్లాకేంద్రంలో మహమ్మద్ ప్రవక్త వస్తువుల ప్రదర్శనను ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పట్టణంలోని బీన్‌ మహపుజ్ మసీదు ప్రాంగణంలో ప్రదర్శించిన వస్తువులను పెద్దఎత్తున ముస్లింలు సందర్శించారు.

మహిళలకు, పురుషులకు వేరువేరుగా ప్రత్యేక ఏర్పాట్లతో సందర్శన నిర్వహించారు. ప్రవక్త వస్తువులను తిలకించడంతో తమ జీవితం సార్థకమైందని... పట్టణ కమిటీకి ప్రజలు అభినందనలు తెలియజేశారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు, 4 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.