ETV Bharat / state

లాభాల బాటలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే

సహకార సంఘాలను లాభాల బాటలోకి తీసుకెళ్లాలని నూతన ఛైర్మన్లు, డైరెక్టర్లకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్, తాడూరు మండలాల సహకార సంఘాల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

author img

By

Published : Mar 12, 2020, 7:54 PM IST

mla participated in agriculture society chairmans oath ceremony
లాభాల బాటలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే

ఈ రోజు నాగర్ కర్నూల్, తాడూరు మండలాల సహకార సంఘాల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్​ పద్మావతి హాజరయ్యారు. సహకార సంఘాలను లాభాల బాటలోకి తీసుకెళ్లాలని నూతన ఛైర్మన్లు, డైరెక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు సహరించాలని కోరారు.

లాభాల బాటలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే

ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.