ETV Bharat / state

ఘనంగా మంత్రాలమ్మ జాతర... హాజరైన ఎమ్మెల్యే - Mantralamma Jatara is glory in nagar kurnool district

నాగర్​ కర్నూలు జిల్లాలో మంత్రాలమ్మ జాతర ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Mantralamma Jatara is glory in nagar kurnool district
జిల్లాలో ఘనంగా మంత్రాలమ్మ జాతర
author img

By

Published : Mar 16, 2021, 9:52 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలం జనంపల్లి గ్రామంలో మంత్రాలమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి హాజరైన కొల్లాపూర్​ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

మంచాలమ్మ జాతరకు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శంచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి భక్తుడు మద్దిలేటిని ధ్వజస్తంభానికి కట్టి ఆలయం చూట్టూ ఊరేగించారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు మోగిన నగారా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.