ETV Bharat / state

రాష్ట్రానికి కేసీఆర్ మహా భగీరథుడు - klky

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మహాభగీరథుడని కొనియాడారు తెరాస రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి రాములు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు.

కేసీఆర్ మహా భగీరథుడు
author img

By

Published : May 9, 2019, 11:18 PM IST

రాష్ట్రంలో 30 ఏళ్లుగా లేని ప్రగతి తెరాస పాలనలో కనిపిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి రాములు అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్​యాదవ్ గృహంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మహా భగీరథుడని ఆయన ప్రశసించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు తాగునీరు.. మిషన్​ కాకతీయ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు వివరించారు.

కేసీఆర్ మహా భగీరథుడు

ఇవీ చూడండి: 'ఆ రెండు స్థానాలకు 15 వరకు నోటిఫికేషన్​ వద్దు'

Intro:tg_mbnr_17_09_pothuganti_ramulu_pressmeet_av_c15
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ స్వగృహంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి రాములు పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా లేదు ప్రగతి ఇ తెరాస అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే పల్లెల్లో అనిపిస్తుందని ఆయన అన్నారు గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తెరాస కు బ్రహ్మరథం పట్టారని ఏ పల్లెకు వెళ్లి నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరిచిన సంక్షేమ ఫలాలు అందుకే ప్రజలు అండగా నిలుస్తున్నారని వివరించారు త్వరలో పార్లమెంట్ ఫలితాలు తెరాస పార్టీ కి భారీ మెజారిటీ తీసుకురావడంలో ప్రజల ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు

Body:తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ మహా భగీరథుడని మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు , ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు పనులు కొనసాగుతున్నాయని ఈ నెల 10వ తేదీన జరిగే జిల్లా మండల పోరులో తెరాస అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు

Conclusion:Namani Harish
mojokit no : 891
kalwakurthy
cell no : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.