ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం' - latest news of rtc strike

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపో ముందు ఎనిమిదో రోజు కార్మికుల సమ్మెకు జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు ప్రకటించారు.

'ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం'
author img

By

Published : Oct 12, 2019, 8:56 PM IST

నాగర్​ కర్నూల్​ కల్వకుర్తి ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్ష 8వ రోజు సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని, తప్పుడు విధానాలతో జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన విమర్శించారు.

'ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం'

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: ఈనెల 13 నుంచి 19 వరకు నిరసన కార్యక్రమాలు​

Intro:tg_mbnr_07_12_RTC_karmikula_darna_achary_maddathu_avb_ts10130
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టిసి డిపో ముందు కార్మికుల సమ్మె ఎనిమిదోవ రోజుకు చేరుకున్నది.
ఉదయం నుంచే అన్ని పనుల్లో ఆర్టీసీ కార్మికులు నల్ల వస్త్రాలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. అనంతరం దీక్ష చేపట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నుంచి పాలమూరు చౌరస్తా వరకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీని చేస్తూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Body:ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్ష 8వ రోజు సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి దీక్ష శిబిరానికి చేరుకొని ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని, తప్పుడు విధానాలతో కార్మికుల జీవితాలను చెలగాటమాడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో ని భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పతనానికి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఈ సమ్మె నుండే ప్రారంభమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రతి ఒక్కరు విమర్శించే రోజు దగ్గర పడిందని ఉద్యమాన్ని చేపట్టి ఎందరో మహానుభావులు తమ ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధ్యమైందని ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సారి అధికారంలోకి రాగానే వారిపట్ల మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే కుటుంబ పాలనకు చరమగీతం పాడే అవకాశం వస్తుందని అన్నారు.

Conclusion:నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.