ETV Bharat / state

కొల్లాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే - కొల్లాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే

నాగర్​కర్నూలు​ జిల్లా కొల్లపూర్​లోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఫ్రెషర్స్​ డేను ఘనంగా నిర్వహించారు.

కొల్లాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే
author img

By

Published : Sep 14, 2019, 1:17 PM IST

కొల్లాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే

నాగర్​కర్నూలు​ జిల్లా కొల్లాపూర్​ ప్రభుత్వ కళాశాలలో ఫ్రెషర్స్​ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులకు పులమాలలు ఇచ్చి బతుకమ్మ వేడుక నిర్వహించారు. విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చి... కళాశాలకు మంచిపేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ సూచించారు. చదువుతోపాటు ఆటపాటల్లోనూ రాణించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థినుల ఆటపాటలు ఆకట్టుకున్నారు.

ఇదీ చదవండిః ఫ్రెషర్స్​డేలో సందడి చేసిన బిత్తిరి సత్తి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.