ETV Bharat / state

రహదారికి శంకుస్థాపన - రోడ్డు

కల్వకుర్తి నుంచి గుండూరుకు రెండు వరసల రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​ శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

రహదారికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Mar 3, 2019, 1:23 PM IST

రహదారికి శంకుస్థాపన
ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయలుఖర్చు చేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్​ ​యాదవ్​ అన్నారు. ఇవాళ నాగర్​కర్నూల్​ జిల్లాలోనికల్వకుర్తి నుంచి గుండూరువరకు రెండు వరసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. సీఆర్​ఎఫ్​ నిధుల నుంచి 14 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 11 కిలోమీటర్ల రహదారిని 6 నెలల్లో పూర్తి చేస్తామని జైపాల్​ ​ అన్నారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి:గులాబీ గూటికి సండ్ర

జిల్లా, ఆదిలాబాద్ మం,ముధోల్ కంట్రిబ్యుటర్, గణేష్ Tg_adb_61_03_basara asraddaku nindu praanam bali_c4 _______________________________________________ నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో పశుపతినాథ ఆలయ ఆవరణలో కట్టిన నీటి ట్యాంకులో పడి 10 సంవత్సరాల భూమేష్ అనే అబ్బాయి మృతి చెందాడు.ముధోల్ మండల కేంద్రంలోని పశుపతినాథ ఆలయం లో శివరాత్రి సందర్భంగా భక్తులు ఏడు రోజుల పాటు శివనామ సప్తమిని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామానికి చెందిన సాయినాథ్ తన కుటుంబంతో దర్శనానికి రాగ అతని కుమారుడు నిమ్మల భూమేష్ పది సంవత్సరాలు ఆడుకుంటూ ఆదమరిచి ఆలయ ఆవరణలోఉన్న నీటి ట్యాంకు లో పడి మృతి చెందాడు ఇట్టి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వాటర్ ట్యాంక్ లో వద్దకు చేరుకొని చూడగా 5వ తరగతి చదువుతున్న భూమేష్ మృతుని గా కనిపించాడు దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించరు.గ్రామస్తులతో ఆలయానికి వచ్చిన భక్తులు ఇట్టి విషయం చూసి కంటతడి పెట్టారు.విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.