ETV Bharat / state

వేరుశనగ విత్తనాల కోసం రైతుల రాస్తారోకో

ప్రభుత్వం అందిస్తోన్న సబ్సిడీ వేరుశనగ విత్తనాలు తమకు అందడం లేదంటూ నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

వేరుశనగ విత్తనాల కోసం రైతుల రాస్తారోకో
author img

By

Published : Sep 30, 2019, 4:22 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో రైతులు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కారు. ప్రభుత్వం అందిస్తోన్న సబ్సిడీ విత్తనాలు తమకు అందడం లేదంటూ ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. వేరుశనగ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. ప్రభుత్యం వెంటనే సబ్సిడీ విత్తనాలు అందజేయాలని... లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

వేరుశనగ విత్తనాల కోసం రైతుల రాస్తారోకో

ఇవీ చూడండి: నామినేషన్లకు నేడే చివరి తేదీ

Tg_mbnr_03_30_verusenaga_prablam_raithula_rastharoko_av_ta10097 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో రైతులు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డుక్కెరు. ప్రభుత్యం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాలు అందడం లేదాన్ని రైతులు ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోక నిర్వహించారు. రోడ్డు పై బైఠాయించి విత్తనాలు వెంటనే ఇవ్వాలని నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోక లో పాల్గొన్నారు. 6 రోజుల కిందట రైతులకు పర్మిట్లు వ్రాసి ఇచ్చారు. ఇంత వరకు వేరుశనగ విత్తనాలు ఇవ్వలేదని ఆరోపించారు. సోమవారం ఇస్తాం అంటే తెల్లవారుజామున నుంచి మండల వ్యవసాయ కార్యాలయం దగ్గర క్యూ లో నిలబడడం జరిగిందాన్ని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్యం రైతులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తుందాన్ని, ప్రభుత్యం మోండి వైఖరి విడాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రభుత్యం రైతులకు ఇస్తా అన్న రుణమాఫీ ఇవ్వలేదని ఆరోపించారు. టి.ఆర్.యస్., ప్రభుత్యం రైతులకు వేరుశనగ విత్తనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందాన్ని, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. రైతులు రాత్రి నుండి నిద్రాహారాలు మాని, దోమలు కుట్టిన భరించి క్యూలో నిలబడ్డామన్నారు. ప్రభుత్యం వెంటనే సబ్సిడీ విత్తనాలు అందజేయాలని లేకపోతే తెలంగాణ ప్రభుత్యానికి బుద్ధి చెప్పుతామన్ని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. 2 గంటల పాటు రైతులు రోడ్డు పైన బైఠాయించారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. పోలీసులు రావడంతో కొంత సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.