ETV Bharat / state

బెల్లం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు

ఎన్నికలు సమీపిస్తున్న  కొద్దీ పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. నాగర్ కర్నూల్​ జిల్లాలో నిర్వహించిన సోదాల్లో అక్రమంగా బెల్లం తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఎక్సైజ్​ పోలీసులు
author img

By

Published : Mar 29, 2019, 12:47 PM IST

అక్రమ బెల్లాన్ని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్​ పోలీసులు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సారా బెల్లం అక్రమంగా రవాణా చేస్తున్న ఆటోను పట్టుకున్నారు. 18 క్వింటాళ్ల అక్రమ బెల్లాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హైదరాబాద్ నుంచి ఉప్పునుంతల మండలానికి దీనిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కఠిన చర్యలు

సారా తయారీకి బెల్లం విక్రయించడం, గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ శంకర్​ తెలిపారు. కల్తీ సారాపై నిఘా తీవ్రం చేశామని తెలిపారు.అక్రమ రవాణా నివారణకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :'సంఝౌతా పేలుళ్ల కేసులో సరైన సాక్ష్యాలు లేవు'​

Intro:tg_mbnr_02_29_sara_beallam_avb_g6
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎక్సైజ్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ చేస్తున్నారు హైదరాబాద్ శ్రీశైలం రహదారి పై తనిఖీ చేస్తుండగా బెల్లం రవాణా చేస్తున్న ఆటో ను పట్టుకున్నారు అందులో లో 18 క్వింటాళ్ల బెల్లాన్ని గుర్తించారు హైదరాబాద్ నుండి ఉప్పునుంతల మండలానికి బెల్లం సరఫరా చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు

Body: బెల్లం రవాణా చేస్తున్న ఆటోను ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్ల సిఐ తెలిపారు

Conclusion:సారా తయారీకి బెల్లం విక్రయించడం గాని గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేయడం గాని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శంకర్ తెలిపారు హైదరాబాద్ నుండి ఇ ప్రత్యేక వాహనాల్లో రవాణా చేస్తున్నట్లు లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహిస్తామని అని అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.