ETV Bharat / state

నాగర్​కర్నూల్​ జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - ELECTION COUNTING

నాగర్​కర్నూల్​ జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియం ప్రారంభమైంది. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

నాగర్​కర్నూల్​ జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
author img

By

Published : Jun 4, 2019, 10:31 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్​ బాక్స్​లను వేర్వేరుగా చేసి ఒక్కో బ్యాలెట్​లో 25 కట్టలుగా విభజించారు. అనంతరం ఎంపీటీసీ పత్రాలను లెక్కిస్తున్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా వ్యాప్తంగా 20 జడ్పీటీసీ, 212 ఎంపీటీసీ స్థానాలున్నాయి. రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఒక ఎంపీటీసీ స్థానం రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మిగిలిన 209 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

Intro:tg_mbnr_11_04_zptc_mptc_ellection_conunting_av_c6
ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుంది గద్వాల నియోజకవర్గం సంబంధించి ఓట్ల లెక్కింపు గద్వాల మండలం గోన్పాడు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అల్లంపూర్ నియోజకవర్గం నుంచి ఓట్ల లెక్కింపు ఎర్రవల్లి చౌరస్తా ఫార్మసీ కాలేజీ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది . గద్వాల అలంపూర్ నియోజకవర్గాలకు కలిపి 12 జడ్పిటిసి స్థానాలకు 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా ఎం పి టి సి 121 ఎం పి టి సి స్థానాలకు గాను 421 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. గద్వాల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సిబ్బంది 700 మంది ఇది తీసుకోరు జరిగింది ఐదు ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్లంపూర్ నియోజకవర్గం కటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు దీనికి సంబంధించి 940 మంది అధికారులు కౌంటింగ్ లో పాల్గొన్నారు రు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు

Body:babanna

Conclusion:gadwal

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.