ETV Bharat / state

తూఫాన్​ వాహనం బోల్తా... ఎనిమిది మందికి గాయాలు

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కొల్లాపూర్​ మండలం అంకిరావుపల్లి వద్ద తూఫాన్​ వాహనం బోల్తాకొట్టింది.  చరవాణిలో మాట్లాడుతూ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఘటనలో ఎనిమిది మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.

తుపాన్​ వాహనం బోల్తా... ఎనిమిది మందికి గాయాలు
author img

By

Published : Nov 22, 2019, 10:58 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి స్టేజి దగ్గర తూఫాన్ వాహనం బోల్తాపడింది. ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కొల్లాపూర్ నుంచి 18 మంది ప్రయాణికులతో తూఫాన్​ వాహనం హైదరాబాద్​కు బయలుదేరింది. అంకిరావుపల్లి స్టేజి దగ్గరకు రాగానే అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయి బోల్తాకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 18 మంది ఉన్నారు. గాయపడిన ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మహబూబ్​నగర్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ ఫోన్​లో​ మాట్లడుతూ... అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తుపాన్​ వాహనం బోల్తా... ఎనిమిది మందికి గాయాలు

ఇదీ చూడండి: సుల్తాన్​ బజార్​లో దారుణ హత్య

Tg_mbnr_16_22_tair_blostin_thupan_vahanam_boltha_avb_ts10097 డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తుపాన్ ను అతివేగంగా నడుపుతూ ఫోన్ మాట్లాడం వలన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి స్టేజి దగ్గర తుపాన్ బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్ లో కొల్లాపూర్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరిలించారు. కొల్లాపూర్ నుండి హైద్రాబాద్ కు వెల్లుతుంటే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తుపాన్ లో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా నాగర్ కర్నూల్, హైద్రాబాద్ వెళ్ళడానికి తుపాన్ ఎక్కారు. కొల్లాపూర్ నుండి అంకిరావుపల్లి స్టేజి దగ్గరకు పోగానే అతివేగం ఉండడం వలన తుపాన్ ఒక్కసారిగా రోడ్డు సైడ్ కలువలోకి దూసుకపోయి బోల్తా పడింది. తుపాన్ ప్రయాణికులకు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహాబబునాగర్ ఆసుపత్రికి తరిలించారు. 10 మందికి కొల్లాపూర్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. తుపాన్ ప్రయాణికులు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ అతివేగంగా నడుపుతున్న సమయంలో రోడ్డు మధ్యలో గుంత రావడం వలన ఒక్కసారిగా గుంతలో పడి రోడ్డు సైడ్ కాలువలోకి దూసుకపోయి బోల్తా పడిందాన్ని ప్రయాణికులు ఆరోపించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.