ETV Bharat / state

కల్వకుర్తిలో పోలీసు నిర్భంద తనిఖీలు

పురపాలక ఎన్నికల దృష్ట్యా కల్వకుర్తిలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Jul 18, 2019, 9:49 AM IST

కల్వకుర్తిలో పోలీసు నిర్భంద తనిఖీలు

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తిలో హైదర్​పూర, ఇందిరానగర్​ కాలనీలో ఎస్పీ సాయి శేఖర్​ ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు నిర్వహించారు. పురపాలిక ఎన్నికల దృష్ట్యా సోదాలు చేసినట్లు ఆయన తెలిపారు. సరైన పత్రాలు లేని వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని సూచించారు. అనుమానస్పదంగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ధ్రవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకన్నారు.

కల్వకుర్తిలో పోలీసు నిర్భంద తనిఖీలు

ఇదీ చూడండి: ఈఎస్​ఐ సంచాలకుడి కార్యాలయంలో సోదాలు

Intro:tg_mbnr_14_17_nirbhanda_thanikilu_kky_avb_ts10130
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదర్ పూర కాలనీ, ఇందిరా నగర్ కాలనీ లో నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సాయి శేఖర్ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని అనుమానాస్పదంగా అనిపించక వ్యక్తుల వివరాలను సరైన పత్రాలు లేనటువంటి వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు

Body:కాలనీలోని ప్రజలతో మాట్లాడుతూ వచ్చే పూరపాలక ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు వారు తెలిపారు కాలనీలోని గుర్తుతెలియని సరైన పత్రాలు లేని వ్యక్తులకు ఇల్లు అద్దెకి వద్దని వారు ఎలాంటి పనులు నిమిత్తం పట్టణానికి వచ్చారని వివరాలు సేకరించిన అనంతరం వారికి గదులను అద్దెకు ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళతో మాట్లాడారు 100 మంది పోలీస్ సిబ్బంది తో రాత్రి ఇ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను ఒక కారును స్వాధీనం చేసుకున్నారు రా రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించినందుకు కాలనీవాసులు లో ఎలాంటి ఇ అనుమానాలకు లేకుండా సహకరించాలని కాలనీవాసులు కోరారు

Conclusion:కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్ ర్ ఎస్ పి ఉద్యోగుల చెన్నయ్య కల్వకుర్తి డిఎస్పి పుష్ప రెడ్డి సి ఐ సురేందర్ రెడ్డి , ఎస్ ఐ లు నరసింహులు బాలకృష్ణ వీరబాబు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- హరీశ్
మోజోకిట్ నెం : 891
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.