నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కేంద్రంలో అక్షర వనం, యూత్ ఫర్ సేవ, వందేమాతరం ఫౌండేషన్, వండర్స్ బైక్ రైడ్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపే వాహనచోదకులు తలతో పాటు చేతులకు కాళ్లకు కవచాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సూచించారు. సుమారు 100 మంది జెండాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
కల్వకుర్తిలో శిరాస్త్రణంపై అవగాహన ర్యాలీ - కల్వకుర్తిలో శిరాస్త్రణంపై అవగాహాన ర్యాలీ
ద్విచక్ర వాహనదారులు శిరాస్త్రణం లేక ప్రాణాలు కోల్పోవడంపై అవగాహన కల్పిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

కల్వకుర్తిలో శిరాస్త్రణంపై అవగాహాన ర్యాలీ