ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా - asha workers darna infront of mro office

ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం రూ. పదివేల గౌరవ వేతనం చెల్లించాలంటూ నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

asha-workers-darna-infront-of-mro-office-in-kollapur
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా
author img

By

Published : Mar 13, 2020, 3:23 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు.. తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్య విషయాలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అవగాహన కల్పిస్తున్న తమకు రూ. పది వేల వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

గ్రామాల్లో మహిళలకు ఏ సమస్య వచ్చినా ఆశా కార్యకర్తలు ముందుండి పని చేస్తున్నా... వారికి గౌరవ వేతనం ఇవ్వట్లేదని సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు శివవర్మ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్​ చేశారు.

asha-workers-darna-infront-of-mro-office-in-kollapur
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా

ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.