ETV Bharat / state

ఏపీ జీవోపై కాంగ్రెస్​ నేత సంపత్​​ అవగాహన - aicc secretetry sampath kumar latest news

జీవో నెంబర్ 203పై కొల్లాపూర్​లోని కె.ఎల్​.ఐ అతిథి గృహంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అవగాహన కల్పించారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో గురించి వివరించారు.

aicc secretetry sampath kumar power point presentation on g.o 203
జీవో నెంబర్​ 203పై సంపత్​కుమార్​ అవగాహన
author img

By

Published : Jun 7, 2020, 4:27 PM IST

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 203 వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ అంశంపై నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లోని కె.ఎల్.ఐ అతిథి గృహంలో పవర్​ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఏవిధంగా అన్యాయానికి గురవుతుందో ప్రజలకు, కార్యకర్తలకు వివరించారు. నాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై పోరాటం చేసిన సీఎం కేసీఆర్.. నేడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

ఇదీచూడండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.