ETV Bharat / state

మహిళా దినోత్సవం... విద్యార్థులకు 2కె రన్ - 2k run in women's day celebrations

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ములుగు జిల్లాలో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

women's day celebrations at mulugu district
మహిళా దినోత్సవం... విద్యార్థులకు 2కె రన్
author img

By

Published : Mar 8, 2020, 12:30 PM IST

ములుగు జిల్లా కేంద్రలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని గురుకుల విద్యార్థునులచే 2కె రన్ నిర్వహించారు. ఏఎస్పీ సాయి చైతన్య జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఉత్సాహంగా రన్​లో పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం... విద్యార్థులకు 2కె రన్

రన్​లో విద్యార్థిని అర్చనకు మొదటి స్థానం రాగా... నిర్వాహకులు ఆమెకు రెండు వేల రూపాయలు బహుమతిగా అందించారు. అనంతరం విద్యార్థినులు తంగేడు స్టేడియంలో క్రికెట్ ఆడారు.

ఇవీ చూడండి: మహిళా దినోత్సవం సందర్భంగా అతివలకు ఉచిత టీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.