ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు సైకిల్ యాత్ర చేపట్టాడు. తమ భూమి సమస్యపై ఎన్నిసార్లు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిన పరిష్కారం కావట్లేదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతానని తరుణ్ తెలిపాడు.
ఇవీ చూడండి: నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు