ETV Bharat / state

చౌకీదార్​, టేకేదార్​ కాదు దేశానికి కేసీఆర్​ కావాలి

author img

By

Published : Mar 30, 2019, 5:46 PM IST

Updated : Mar 30, 2019, 7:44 PM IST

"మోదీ వేడి తగ్గింది. కాంగ్రెస్​ గాడి తప్పింది. భాజపాకు 150, కాంగ్రెస్​కు 100 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. దేశంలో నిజమైన జాతీయ పార్టీలు లేవు. ప్రాంతీయ పార్టీలతోనే అతిపెద్ద కూటమి ఏర్పాటవుతుంది."కేటీఆర్​

ములుగు బహిరంగసభలో

దేశానికి ప్రస్తుతం చౌకీదార్లు, తాతల పేర్లు చెప్పుకునే టేకేదార్లు అవసరం లేదని... అసలైన అభివృద్ధి చేసే కేసీఆర్​ కావాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ స్పష్టం చేశారు. ములుగు బహిరంగసభలో పాల్గొన్న కేటీఆర్​... మోదీపై విరుచుకుపడ్డారు. చేసిన అభివృద్ధి చెప్పమంటే... అవాకులు చెవాకులు పేలుతున్నారని విపక్షాలపై మండిపడ్డారు. మాలోత్​ కవితతో సహా రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఎంపీలను గెలిపించాలని కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు.

ములుగు బహిరంగసభలో

ఇవీ చూడండి:దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె : కేటీఆర్

Last Updated : Mar 30, 2019, 7:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.