ETV Bharat / state

మేడారం జాతర.. శిక్షణ ఎస్సైలకు చక్కటి వేదిక - మేడారం జాతర బందోబస్తు

మేడారం జాతరలో శిక్షణ ఎస్సైలు ఉత్సాహంగా విధులు నిర్వర్తించారు. ఈ జాతరలో పాఠాలు నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

trainee si in medaram jathara
మేడారం జాతర.. శిక్షణ ఎస్సైలకు చక్కటి వేదిక
author img

By

Published : Feb 8, 2020, 7:13 PM IST

ఇసుకేస్తే రాలనంత జనం... నిత్యం ప్రముఖుల పర్యటనలు... ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మహా ఉత్సవం మేడారం జాతర. జనారణ్యంగా మారిన మహారణ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అన్నిశాఖల అధికార యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేసింది. ఈ క్రమంలోనే... శిక్షణలో ఉన్న ఎస్సైల శిక్షణకు మహాజాతర చక్కటి వేదికైంది. ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తూ... జాతరలో పాఠాలు నేర్చుకుంటున్న యువపోలీసులు తమ అనుభవాలను ఈటీవీ-భారత్​తో పంచుకున్నారు.

మేడారం జాతర.. శిక్షణ ఎస్సైలకు చక్కటి వేదిక

ఇవీ చూడండి: ముగింపు దశకు మేడారం జాతర.. కాసేపట్లో అమ్మవార్ల వన ప్రవేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.