ETV Bharat / state

కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా.. పలువురికి గాయాలు - కూలీలతో వెళ్తున్న బోలేరో వాహనం బోల్తా

25 మంది కూలీలతో వెళ్తున్న బోలేరో వాహనం ఆకస్మాత్తుగా పల్టీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండల సమీపంలో జరిగింది.

The vehicle carrying the workers overturned and some people were injured at mulugu district
కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా.. పలువురికి గాయాలు
author img

By

Published : Dec 5, 2020, 12:10 PM IST

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల సమీపంలో జాతీయ రహదారి మూడో బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. 25 మంది కూలీలతో వెళ్తున్న బోలేరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న పలువురు కూలీలకు స్వల్ప గాయాలు కాగా... ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఏటూర్​నాగారం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి : గొర్రెల మందపై కుక్కల దాడి.. 200 మూగజీవాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.