ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా భాజపా నాయకులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ మాతా కీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ములుగు ఏరియా ఆసుపత్రిలో రోగులకు నాయకులు పండ్లు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి : నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత