ETV Bharat / state

స్కూల్​ బస్సు బోల్తా.. ఇద్దరికి గాయాలు - నర్సాపూర్​ గ్రామసమీపంలో స్కూల్​ బస్సు బోల్తా

40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు... మూలమలపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం ములుగు జిల్లా నర్సాపూర్​ గ్రామసమీపంలో చోటుచేసుకుంది.

school-bus-accident-at-mulugu-district
స్కూల్​ బస్సు బోల్తా.. ఇద్దరికి గాయాలు
author img

By

Published : Mar 13, 2020, 1:23 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం నర్సాపూర్​ గ్రామసమీపంలో ఓ ప్రైవేటు స్కూల్​ బస్సు బోల్తాపడింది. పాఠశాల బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా మూల మలుపు వద్ద బస్సు అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఉన్న విద్యార్థుల్లో ఇద్దరికి గాయాలు కావడం వల్ల ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్కూల్​ బస్సు బోల్తా.. ఇద్దరికి గాయాలు

ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.