కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి రేపు ములుగు జిల్లాలో జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సమయం తక్కువ ఉన్నందున సభ వేదిక ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. భారీ సంఖ్యలో జనసమీకరణ చేయాలని స్థానిక పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇదీ చదవండి:నేటి నుంచే గులాబీ దళపతి మలిదశ ప్రచారం