ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి - ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందితో రోజుకో ప్రమాదం జరుగుతూనే ఉంది. ఓ ఆర్టీసీ బస్సు మహిళను ఢీకొట్టిన ఘటన ములుగు జిల్లా పస్రాలో జరిగింది. ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
author img

By

Published : Oct 20, 2019, 11:34 PM IST

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతి(30) అనే మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. బస్సు డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Intro:tg_wgl_53_20_road_pramadam_av_ts10072 G Raju. mulugu contributor రివేంజి ఇదే స్లగ్ నేమ్ తో వాట్సాప్ కు ఫొటోస్ పంపించాను వాడుకోగలరు. యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో జాతీయ రహదారిపై ఏరు విత్ ఆర్ టి సి బస్సు మహిళల ఢీకొట్టడంతో గుంజ జ్యోతి 30 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందింది. గుంజ జ్యోతి అనారోగ్యంతో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ ప్రైవేట్ బస్సు బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ డ్రైవర్ పరారు అవడంతో సమస్యలు తెలుసుకున్న పోలీసులు డ్రైవర్ ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.