ETV Bharat / state

'నిర్దేశించిన రుసుం కంటే ఎక్కువ వసూలు చేయొద్దు' - మీ సేవా కేంద్రాల్లో సాదా బైనామాకి దరఖాస్తులు

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని మీసేవా కేంద్రాలను ఆర్డీఓ రమాదేవి తనిఖీ చేశారు. ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. దరఖాస్తులకు నిర్దేశించిన రుసుం కంటే ఎక్కువగా వసూలు చేయకూడదని తెలిపారు.

rdo inspection in mee seva centres in mulugu district
ఏటూరునాగారం మీ సేవా కేంద్రాల్లో ఆర్డీఓ తనిఖీలు
author img

By

Published : Nov 5, 2020, 7:44 AM IST

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని మీసేవా కేంద్రాలను ఆర్డీఓ రమాదేవి తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి రిజిస్ట్రేషన్లు ఏ విధంగా సాగుతున్నాయని ఆరాతీశారు.

సాదాబైనామా దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాల వివరాలను మీసేవా కార్యాలయాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాదాబైనామాకు, ఏ ఇతర సర్వీసులకైనా నిర్దేశించిన రుసుం కన్నా అధికంగా వసూలు చేయకూడదని ఆదేశించారు. అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆసియాలోనే ఎక్కడాలేని విధంగా బుద్ధవనం ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.