ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం రెండున్నర తర్వాత సుమారు పది నిముషాలపాటు ఆగకుండా చినుకులు పడ్డాయి.
అమ్మవార్లు వనప్రవేశం చేసే రోజున కురిసిన చినుకులకు భక్తులు పులకరించిపోయారు. వానలో తడుస్తూనే సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.
ఇదీ చూడండి: ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!