ETV Bharat / state

ములుగు జడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి - mulugu

ములుగు జిల్లా కేంద్రంలోని జడ్పీ ఛైర్మన్​, వైస్ ఛైర్మన్​ జడ్పీటీసీల ప్రమాణ శ్రీకారం జడ్పీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. జడ్పీ కార్యాలయం నూతన భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

ములుగు జడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి
author img

By

Published : Aug 8, 2019, 1:10 PM IST

ములుగు జిల్లాలోని ఎనిమిది మండలాల జడ్పీటీసీలలో ఏటూరు నాగారం మండలం జడ్పీటీసీ కుసుమ జగదీష్ జడ్పీ ఛైర్మన్​గా, తాడ్వాయి మండలం జడ్పీటీసీ బడే నాగజ్యోతి వైస్ ఛైర్మన్​గా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాలకు చెందిన జడ్పీటీసీలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన జడ్పీ కార్యాలయం నూతన భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

ములుగు జడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి

ఇదీ చూడండి : ఉద్ధృతంగా బొగ్గుల వాగు... నిండుకుండగా లక్నవరం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.