ములుగు జిల్లాలోని సింగన్న గూడ, మర్కుక్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి సందర్శించారు. హమాలీ కొరత ఉంటే విత్తన కంపెనీల కార్మికులను తెచ్చుకొని మిల్లర్లకు అప్పగించాలని అన్నారు.
లోడింగ్, అన్లోడింగ్ వేగంగా జరిగేలా క్లస్టర్ ఇంఛార్జీలే చూసుకోవాలన్నారు. ధాన్యం తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం