ETV Bharat / state

ముగిసిన పీఏసీఎస్​ ఛైర్మన్​, వైస్​ ఛైర్మల ఎన్నిక - mulugu news

ములుగు జిల్లాలోని 12 ప్రాథమిక సహకార పరపతి సంఘాల్లో ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ల ఎన్నికల ప్రశాంతంగా ముగిసింది.

mla seetakka
ముగిసిన పీఏసీఎస్​ ఛైర్మన్​, వైస్​ ఛైర్మల ఎన్నిక
author img

By

Published : Feb 16, 2020, 7:32 PM IST

ములుగు జిల్లాలోని 12 ప్రాథమిక సహకార సంఘాల ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ఎన్నిక ఇవాళ జరిగింది.

ఇంచెర్ల, నర్సాపూర్​, వెంకటాపూర్​, మంగపేట, లక్ష్మీదేవిపేట సహకార పరపతి సంఘాల్లో తెరాస మద్దతుదారులు ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ పదవులను కైవసం చేసుకున్నారు.

తాడ్వాయి, ములుగు సొసైటీలను కాంగ్రెస్​ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. ములుగులో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.

పాలంపేట, ఏటూరునాగారం, వాజేడు సహకార సంఘాల్లో ఛైర్మన్​ పదవులను తెరాస, వైస్​ ఛైర్మన్​ పదవులను కాంగ్రెస్​ మద్దతుదారులు పంచుకున్నారు. గోవిందరావుపేటలో కాంగ్రెస్​, భాజపా మద్దతుదారులు కలిసి సహకార సంఘాన్ని చేజిక్కించుకున్నారు. సీపీఎం మద్దతుతో వెంకటాపురం సహకార సంఘాన్ని కాంగ్రెస్​ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.

ముగిసిన పీఏసీఎస్​ ఛైర్మన్​, వైస్​ ఛైర్మల ఎన్నిక

ఇవీచూడండి: హాలియా సహకార పోలింగ్​లో రైతుపై చేయిచేసుకున్న ఎస్సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.