ములుగు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఆరు మండలాల్లో తెరాస అభ్యర్థులే ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. మిగతా రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికయ్యారు. తెరాస నుంచి ఎంపీపీలుగా గండికోట శ్రీదేవి, బుర్ర రజిత, గుంది వాణిశ్రీ, అంతటి విజయ, శ్యామల శారద, శ్రీనివాస్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. హస్తం పార్టీ నుంచి ఎంపీపీలుగా చెరుకూరి సతీశ్, జనగాం సమ్మక్కలు ఎన్నికయ్యారు.
ఇవీ చూడండి: ఘర్షణలు... వాయిదాలు... సంబురాలు