ములుగు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్యతోపాటు, 25 మంది సిబ్బందికి, 15 మంది ఏరియా ఆసుపత్రి సిబ్బందికి కొవిడ్-19 పరీక్షకు నమూనాలు సేకరించారు. శాంపిల్స్‌ను పరీక్ష నిమిత్తం కాకతీయ వైద్య కళాశాలలోని ల్యాబ్‌కు పంపారు. నమూనాల సేకరణలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి ఎ.అప్పయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అమెజాన్‌లోనూ ఇక మద్యం హోం డెలివరీ!