ములుగు ఎమ్మెల్యే సీతక్క మేడారం జాతరలో సందడి చేశారు. మీడియా పాయింట్లో కూర్చొని భక్తులకు స్వాగతం పలికారు. ప్లాస్టిక్ రహిత మేడారం కోసం భక్తులు సహకరించాలని కోరారు. రోడ్ల మీద కానీ, గద్దెల మీద కానీ చెత్త వేయకూడదని సూచించారు. భక్తులెవ్వరూ.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని ప్రకటన చేశారు.
ప్రకృతి వనాన్ని కాపాడుకుంటూ... పర్యావరణ పరిరక్షణకు పాటు పడేందుకు భక్తులందరూ కృషి చేయాలని సీతక్క భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : మహాజాతరకు ముందే జనజాతర