ETV Bharat / state

గట్టమ్మను దర్శించుకున్న గిరిజన శాఖ మంత్రి సత్యవతి

author img

By

Published : Sep 23, 2019, 1:00 PM IST

గిరిజన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మను మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

గట్టమ్మను దర్శించుకున్న గిరిజన శాఖ మంత్రి సత్యవతి

ములుగు జిల్లాలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. ప్రేమ్​నగర్ సమీపంలోని గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని చీరలు సమర్పించారు. అనంతరం తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లకు చీరలు అర్పించారు. గిరిజన శాఖ మంత్రి అయినందుకు గిరిజన మహిళగా.. ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నానని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులందరి అభిప్రాయాలు తీసుకుని అమ్మవార్ల మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు.

Intro:tg_wgl_51_23_ammvaarlanu_darshinchukunna_mantri_ab_ts10072_HD
G Raju mulugu. contributar

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా లోని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. ములుగు ప్రేమ్ నగర్ సమీపంలో ఘటన తల్లిని దర్శించుకుని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా గిరిజన శాఖ మంత్రి అయినందుకు గిరిజన మహిళగా గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ వనదేవతల కు దసరా పండుగ కానుకగా రాష్ట్ర మహిళలకు చీరల పంపిణీ చేను నందున మొట్టమొదటిగా సమ్మక్క సారలమ్మ వనదేవతల కు చీరలు సమర్పించుకున్నని ఆమె అన్నారు.

Body:ss

Conclusion:బైట్ : సత్యవతి రాథోడ్ గిరిజన శాఖ మంత్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.