ETV Bharat / state

జంపన్నవాగులో మంత్రి సత్యవతి పుణ్యస్నానం - Minister Sathiyavathi's pilgrimage at Jampannavagu

ములుగు జిల్లాలోని శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంత్రి సత్యవతి రాఠోడ్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జంపన్న వాగులో స్నానం ఆచరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

Minister Sathiyavathi's pilgrimage at Jampannavagu
జంపన్నవాగులో మంత్రి సత్యవతి పుణ్యస్నానం
author img

By

Published : Feb 3, 2020, 1:51 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబీకులతో కలిసి జంపన్న వాగులో స్నానాలు ఆచరించారు. అనంతరం నిలువెత్తు బంగారం తూకం వేయించి.. అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు.

ఇదీ చూడండి: 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి.. ఎలా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.