ETV Bharat / state

మేడారం జాతర కోసం 100 ఎకరాల భూమి సేకరణ: ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వార్తలు

మేడారం జాతర విజయవంతంగా నడిపించింది సమ్మక్క, సారలమ్మలే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. జాతర శాశ్వత వసతి నిర్మాణాల కోసం 100 ఎకరాల భూమి సేకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

మేడారం జాతర కోసం 100 ఎకరాల భూమి సేకరణ: ఎర్రబెల్లి

author img

By

Published : Feb 8, 2020, 6:24 PM IST

మేడారం జాతరలో శాశ్వత వసతి నిర్మాణాల కోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తామని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తెలిపారు. అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మేడారం జాతరపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షలు జరిపారన్నారు.

ఎలాంటి ఇబ్బంది లేకుండా మేడారం జాతర విజయవంతంగా నిర్వహించామని దయాకర్​ రావు తెలిపారు. జాతర నిర్వహణను భాజపా నాయకులు కూడా మెచ్చుకున్నారన్నారు.

మేడారం జాతర కోసం 100 ఎకరాల భూమి సేకరణ: ఎర్రబెల్లి

ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.