ETV Bharat / state

మేడారం: 7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం - hundi counting in medaram

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 494 హుండీల్లో ఇప్పటివరకు 420 హుండీల లెక్కింపు జరిగింది.

medaram hundi counting
7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం
author img

By

Published : Feb 18, 2020, 2:44 PM IST

వరంగల్ హన్మకొండలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతోంది. వారం రోజుల నాటికి హుండీల ఆదాయం 10 కోట్లు దాటింది. మొత్తం 494 హుండీల్లో ఇప్పటివరకు 20 హుండీలు లెక్కించారు.

7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం

వెండి నాణేలతోపాటు విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు కూడా భక్తులు హుండీలో వేశారు. జాతర సమయంలో వర్షం కారణంగా హుండీల్లో నీరు చేరి... నోట్లు తడిసి పోయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని నోట్లు బూజు పట్టినట్లు తెలిపారు. వీటిని లెక్కించడానికి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మొత్తం 200 మంది సిబ్బంది సీసీ కెమెరాల మధ్య హుండీలు లెక్కిస్తున్నారు.

ఇవీచూడండి: 'ఒక్కో ఎకరానికి 50లక్షల నష్ట పరిహారమివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.