ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకుందాం'

మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా చేసేందుకు సర్పంచ్ చిడం బాబురావు నడుంబిగించారు. గ్రామ సిబ్బందితో కలిసి జంపన్న వాగు నుంచి గుడి వరకు ఏర్పాటు చేసిన దుకాణదారులకు అవగాహన కల్పించారు.

Let's celebrate it as a non-plastic Medaram jatara
'ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకుందాం'
author img

By

Published : Jan 15, 2020, 5:50 PM IST

ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మేడారం మహా జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు నడుంబిగించారు. దీనిలో భాగంగా గ్రామ సర్పంచ్ చిడం బాబురావు గ్రామ సిబ్బందితో పాటు జంపన్న వాగు నుంచి గుడి వరకు ఏర్పాటు చేసిన దుకాణదారులకు అవగాహన కల్పించారు.

షాపులలో ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీ తరుపున జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులు కూడా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఎలాంటి తీసుకురావద్దని సూచించారు.

'ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకుందాం'

ఇవీచూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

Intro:tg_wgl_52_14_medaramlo_platsic_nisedam_ab_ts10072_HD
G Raju mulugu. contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర లో ప్లాస్టిక్ నిషేధం పై గ్రామ సర్పంచ్ గ్రామ సిబ్బందితో జంపన్న వాగు నుండి గుడి వరకు ఇప్పటికే ఏర్పాటుచేసిన దుకాణాలకు ఫ్లెక్సీలు కట్టుకున్నారు. మేడారం జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా చేసేందుకు సర్పంచ్ చిడం బాబురావు సంకల్పం కట్టుకున్నాడు. జాతరలో ఏర్పడిన షాపు షాపు తిరుగుతూ ఫ్లెక్సీలు ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని జాతరకు వచ్చే భక్తులకు ప్లాస్టిక్ సంచుల్లో నిత్యవసర వస్తువులు ఇవ్వలేదని, ప్రతి షాపులలో ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీ తరుపున జరిమానా విధించడం జరుగుతుందని సర్పంచ్ బాబురావు దుకాణదారులకు ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మేడారం మహా జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ముందడుగు వేస్తున్నారని వచ్చే భక్తులు కూడా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఎలాంటి తీసుకురావద్దని మీరందరూ ప్లాస్టిక్ జాతరలో పాలుపంచుకోవాలని అలాంటప్పుడే సమ్మక్క-సారలమ్మ అందుతాయని సర్పంచ్ చిడం బాబురావు అన్నారు.

Body:ss

Conclusion:బైట్స్ :1,
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.