ETV Bharat / state

మేడారం జాతర అధికారిక వెబ్​సైట్​ ప్రారంభం

మేడారం జాతర గురించి పలు వెబ్​సైట్లు తప్పడు సమాచారం ఇస్తున్నాయని ఆదివాసీ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సమాచారం అందించడం కోసం అధికారికంగా ఓ వెబ్​సైట్​ను ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ప్రారంభించారు.

Launch of the medaram official website started at medaram mulugu
మేడారం జాతర అధికారిక వెబ్​సైట్​ ప్రారంభం
author img

By

Published : Feb 3, 2020, 3:15 PM IST

మేడారం జాతర గురించి ఆదివాసీ పూజారులు అధికారికంగా www.medaramtemple.com వెబ్​సైట్​ను ఏర్పాటు చేశారు. ఆ వెబ్​సైట్​ను ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. మేడారం గురించి వివిధ వెబ్​సైట్లలో తప్పుడు సమాచారం ఉంటుందని, ఆ సమగ్ర సమాచారం అర్ధ సత్యాలతో కూడినదని ఆదివాసి పూజారులు తెలిపారు.

ఆ పరిస్థితికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ వెబ్​సైట్​ను ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరకు సంబంధించిన సమాచారం అందులో ఉంచుతామని ఆదివాసి ప్రధాన పూజారి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. పూజారుల సంఘం తరుపున మెరుగైన సమాచారం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

మేడారం జాతర అధికారిక వెబ్​సైట్​ ప్రారంభం

ఇదీ చూడండి : జంపన్నవాగులో మంత్రి సత్యవతి పుణ్యస్నానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.