గత రెండు రోజులుగా ఎరతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మాపురం సమీపంలోని ముసలమ్మ వాగు పొంగి పొర్లుతోంది. నిన్న సాయంత్రం కూలిపనులకు వెళ్లి.. వాగు దాటలేకపోయిన తిమ్మాపురం వాసులను యువకులు తీగల సాయంతో క్షేమంగా ఇళ్లకు చేర్చారు.
ఇవీ చూడండి: వర్షపు నీటిబ్యాంకులతో ఈ గ్రామం సస్యశ్యామలం