ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవును పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
క్రిస్మస్ సందర్భంగా మేడారానికి పోటెత్తిన జనం - మేడారానికి పోటెత్తిన జనం
క్రిస్మస్ సెలవు రోజు పురస్కరించుకుని మేడారానికి భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సమ్మక్క, సారలమ్మలకు బెల్లాన్ని సమర్పించారు.
క్రిస్మస్ సందర్భంగా మేడారానికి పోటెత్తిన జనం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవును పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Intro:tg_wgl_51_25_medaramlo_potethina_bhkthajenam_vo_ab_ts10072_HD
G Raju mulugu contributor
యాంకర్ వాయిస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఈ రోజు సెలవు దినం కావడంతో భక్తజనం పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని సమ్మక్క సారలమ్మ సన్నిధికి చేరుకుని కొబ్బరికాయ పసుపు కుంకుమ తీసుకొని ని ని ని ని కోరిన కోర్కెలు తీర్చేందుకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అమ్మ వాళ్ళని మొక్కితే కచ్చితంగా వరం ఇస్తుందని అందుకే ఆచారంగా అమ్మ వాళ్లకు అన్ని సమర్పించుకొని మళ్ళీ కోరికలు కోరుతున్నామని భక్తులు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓ ఎస్ డి రమణ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ వచ్చే మేడారం జాతరకు ప్లాస్టిక్ రహిత జాతరగా భక్తులందరూ పాలుపంచుకోవాలని ఆయన అన్నారు రు
Body:ss
Conclusion:బైట్స్: 1, ప్రియాంక భక్తురాలు వరంగల్
2, రమణి భక్తురాలు రుద్రగూడెం
3, రమణారెడ్డి ఓఎస్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా